అక్టోబర్ 19న మొదటి పాటతో డిస్కో రాజా మ్యాజిక్‌

by సూర్య | Sun, Oct 13, 2019, 06:39 PM

ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై  మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా  టాలెంటెడ్ డైరెక్టర్  వి ఐ ఆనంద్ దర్సకత్వంలో ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా  నిర్మిస్తున్నసైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ర‌వితేజ   మరోసారి తన పవర్ఫుల్ పెరఫార్మన్సుతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు,    తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చిన‌ ఈ నేపథ్యంలో  అక్టోబర్ 19న డిస్కో రాజా మ్యూజిక్ ఆల్బమ్ నుంచి మొదటి పాటను రిలీజ్ చేస్తున్న‌ట్టు సినిమా  యూనిట్ చెపుతొంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విష‌యం తెలిసిందే.


 


 

Latest News
 
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM
ముంబైలో ప్రారంభమైన 'కుబేర' కొత్త షెడ్యూల్ Thu, Apr 25, 2024, 08:51 PM
'కృష్ణమ్మ' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 08:49 PM
హరోమ్‌హర : అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న 'కనులెందుకో' సాంగ్ Thu, Apr 25, 2024, 08:47 PM
ఆ ఒక్కటి అడక్కు : హమ్మమ్మో సాంగ్ ప్రోమో అవుట్ Thu, Apr 25, 2024, 08:42 PM