ఈ పోటీ లో గెలిచేదెవరో ?

by సూర్య | Sun, Oct 13, 2019, 05:44 PM

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కోపంగా ఉన్నాడా అంటే ఔననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే..ఈ శని వారం సాయంత్రం  ఇద్దరు హీరోలు పోటాపోటీగా తమ సినిమా రిలీజ్ డేట్లును ప్రకటించారు. సంక్రాంతికి ఒకటికి రెండు భారీ సినిమాలు రిలీజ్ కావడం అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ అల్లు అర్జున్, మహేష్ బాబులు మాత్రం ఒకే రోజు వస్తున్నాం అంటూ ప్రకటించారు. ముందుగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’రిలీజ్ డేట్ ప్రకటించాడు.అల్లు అర్జున్.. తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన గంటన్నర వ్యవధిలో మహేష్ బాబు రంగంలోకి దిగి..‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదల తేది అనౌన్స్ చేసాడు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కోపంగా ఉన్నాడా అంటే ఔననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. వివరాల్లోకి వెళితే..ఈ శని వారం సాయంత్రం  ఇద్దరు హీరోలు పోటాపోటీగా తమ సినిమా రిలీజ్ డేట్లును ప్రకటించారు. సంక్రాంతికి ఒకటికి రెండు భారీ సినిమాలు రిలీజ్ కావడం అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ అల్లు అర్జున్, మహేష్ బాబులు మాత్రం ఒకే రోజు వస్తున్నాం అంటూ ప్రకటించారు. ముందుగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’రిలీజ్ డేట్ ప్రకటించాడు.అల్లు అర్జున్.. తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన గంటన్నర వ్యవధిలో మహేష్ బాబు రంగంలోకి దిగి..‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదల తేది అనౌన్స్ చేసాడు. 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM