బాక్సాఫీస్ ముందు చ‌తికిల్ల‌బ‌డ్డ చాణక్య‌

by సూర్య | Sun, Oct 13, 2019, 01:13 AM

‘సైరా’ విడుదలైన మూడు రోజులకే ఎన్నో ఆశ‌ల‌తో విడుదలైన గోపీచంద్ ‘చాణక్య’   బాక్సాఫీసు వద్ద దారుణంగా చ‌తికిల్ల‌బ‌డిన‌ట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 12 కోట్ల వరకు జరగగా, సినిమా విడుదలైన ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వసూలైన షేర్ 3.9 కోట్లు మాత్రమేనని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గోపీచంద్ మ‌రో ఫ్లాప్ చ‌విచూసిన‌ట్టేన‌ని చెపుతున్నాయి. రొటీన్‌కి భిన్నంగా అంటూ తీసిన చిత్రం సాధార‌ణ స్థాయిలో ఉండ‌టం వ‌ల్లే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని సినీ వ‌ర్గాలు చెపుతున్నాయి.


 


 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM