సంక్రాంతి పందెంకోడిగా ‘అల వైకుంఠపురములో’ రెడీ

by సూర్య | Sun, Oct 13, 2019, 01:08 AM

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘సామజ వర గమన’ పాటను ఇటీవల విడుదల చేయగా డిజిటల్ ప్రపంచంలో అది దూసుకుపోతోంది. ఇప్పటివరకు 30 మిలియన్ల డిజిటల్ హిట్స్ ను ఇది సాధించడం విశేషం.  కాగా సంక్రాంతి కానుకగా 2019 జనవరి 12 విడుదల చేస్తున్నట్టు  చిత్ర యూనిట్అఫీషియల్‌గా ప్రకటించ‌డంతో పాటు  అల్లు అర్జున్ సంక్రాంతి పందెంకోడితో ఊర మాస్ గెటప్‌లో మెస్మరైజ్ చేస్తూ ఇచ్చిన   మాస్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


 


 

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM