జాన్ గా రానున్న డార్లింగ్

by సూర్య | Fri, Oct 11, 2019, 06:43 PM

అంతర్జాతీయ స్థాయిలో యంగ్ రెబెల్ స్టార్ కి ‘బాహుబలి’ సినిమా పేరు తెచ్చి పెట్టింది. పెదనాన్న కృష్టంరాజులా సినిమాల్లోకి రాకుంటే మంచి స్టార్ ని చూడలేకపోయేవాళ్ళం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ సినిమాల్లోకి వచ్చే ముందు తన తల్లి ఏదన్నా ఉద్యోగం చూసుకొమ్మని చెప్పారట. అమ్మకి నటన ఇష్టం లేదు కాబట్టి ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ తనకంటూ ఓ ఇల్లు, ఉద్యోగం ఉండాలని అనుకున్నారట. ఇంట్లో సినిమా వాతావరణం వల్ల పెదనాన్న ముందే రెబెల్ హీరో కాబట్టి సినిమాల్లోకి వచ్చారు.ప్రభాస్ తల్లి బాహుబలి సినిమా చూసాక సక్సెస్ వల్ల తెలీకుండానే కళ్లు నెత్తికెక్కుతాయని, ఎప్పుడూ అలా ఉండకూడదు అని చెప్పారట. ఏదిఏమైన ‘బాహుబలి’ సినిమా తర్వాత మంచి పేరు సంపాదించిన ప్రభాస్ ‘సాహో’ వల్ల అంతా విజయం సాదించలేకపోయాడు. ప్రస్తుతం రానున్న ‘జాన్’ తో హిట్ కోడతాడా అనేది చూడాలి.


 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM