దర్శకుల సంఘానికి హీరో సూర్య భారీ విరాళం

by సూర్య | Fri, Oct 11, 2019, 06:41 PM

దర్శకుల సంఘం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సంఘానికి ప్రముఖ సినీ నటుడు సూర్య 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశాడు శుక్ర‌వారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో  దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ ఉదయ్ కుమార్‌కు సూర్య ఈ మేరకు రూ.10 లక్షల చెక్‌ను అందించాడు. సంఘానికి భారీ విరాళం అందించిన సూర్యకు సంఘం అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, కోశాధికారి పేరరసు కృతజ్ఞతలు తెలిపారు.


 


 

Latest News
 
'రాజా సాబ్' పై లేటెస్ట్ బజ్ Thu, Apr 18, 2024, 05:51 PM
'నడికర్' లోని కిరీడం సాంగ్ ప్రోమో అవుట్ Thu, Apr 18, 2024, 05:49 PM
'ఫ్యామిలీ స్టార్' లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ Thu, Apr 18, 2024, 05:29 PM
రేపు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'ఆర్టికల్ 370' Thu, Apr 18, 2024, 05:18 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'టేనంట్' Thu, Apr 18, 2024, 05:15 PM