విలన్ పాత్రలో సమంత.. అభిమానులు ఒప్పుకుంటారా?

by సూర్య | Fri, Oct 11, 2019, 03:53 PM

అక్కినేని సమంత కి ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెకు పెళ్లైనా కూడా ఇప్పటికీ స్టార్ హీరోలు కూడా ఈమెతో నటించడానికి సై అంటున్నారు. దర్శక నిర్మాతలు కూడా సమంత కోసం ప్రత్యేకంగ పాత్రలు రాస్తున్నారు. అలాంటి ఇమేజ్ అక్కినేని కోడలు సొంతం. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈమె విలన్‌గా నటించబోతుందని తెలుస్తుంది. గతంలో విక్రమ్ నటించిన 10 ఎంద్రాకుల్లా సినిమాలో ప్రతినాయిక పాత్రలో నటించింది. అందులో ద్విపాత్రాభినయం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఏకంగా మెయిన్ విలన్ రోల్ చేయబోతుందనే ప్రచారం జరుగుతుంది.

Latest News
 
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Mar 28, 2024, 03:18 PM
'గేమ్ ఛేంజర్' విడుదల అప్పుడేనా? Thu, Mar 28, 2024, 03:16 PM
'బడే మియాన్ చోటే మియాన్‌' తెలుగు వెర్షన్ ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:15 PM
శాటిలైట్ భాగస్వామిని లాక్ చేసిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 03:12 PM
'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:11 PM