చిరంజీవిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిన‌ డా. రాజ‌శేఖ‌ర్

by సూర్య | Fri, Oct 11, 2019, 03:09 AM

 చిరంజీవి అంటే అంతెత్తు లేచే న‌టుడు రాజ‌శేఖ‌ర్ తెలుగువాళ్లు గర్వంగా ఫీలయ్యే సినిమాలో యాక్ట్ చేసిన చిరంజీవి గారికి హ్యాట్సాఫ్ అని  ప్రశంసలతో ముంచెత్తారు. సుబ్బ‌రామిరెడ్డి నిర్వ‌హించిన విందుకు హాజ‌ర‌యిన ఆయ‌న‌ ఇంత పెద్ద సినిమా చేయాలంటే ఉండాల్సింది డబ్బులు కాదు.. గుండెల్లో ధైర్యం ఉండాలి. గొప్ప సినిమా తీసి తన తండ్రికి మంచి గిఫ్ట్ ఇచ్చాడు హ్యాట్సాఫ్ టు రామ్ చరణ్ అని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. 
కాగా  చిరంజీవి మీద అభిమానంతో సన్‌షైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి ‘సైరా' ప్రత్యేకంగా భారీ కేక్‌ను తయారు చేయించి మెగాస్టార్‌కు బహూకరించి అంద‌రినీ ఆక‌ర్షించారు.


 


 

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM