శ్రీ‌ముఖితో లేడీ ఓరియంటెడ్ మువీ

by సూర్య | Fri, Oct 11, 2019, 02:45 AM

ఓవైపు సినిమాలు, మ‌రోవైపు టివి షోలు చేస్తున్న యాంక‌ర్ శ్రీముఖికి బిగ్‌బాస్‌ షో ద్వారా మ‌రింత పాపుల‌ర్ అయ్యింది కూడా.   శ్రీముఖికి చాలా మంది అభిమానులు తయారవ్వ‌ట‌మే కాదు  క్రేజ్ కూడా రెట్టింపయిందన్న‌ది నిజం. 


ఈ క్రేజ్‌ని ఇది గుర్తించిన గౌతమ్ అనే దర్శకుడు శ్రీముఖి ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు. ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్,ఎస్ ఎస్ ఎస్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాక్‌టెయిల్‌ సినిమాస్ బ్యానర్లపై  గౌతమ్‌తో పాటు సిద్దిపల్లి సూర్యనారాయణ,అల్లం సుభాష్ సహ నిర్మాతలుగా  నిర్మిస్తున్నారు.


ఈ  సినిమాకు సంబందించి చిత్ర బృందం గురువారం పోస్టర్ ని రిలీజ్ చేశారు. శ్రీ ముఖి గన్ పట్టుకొని ఉండగా పోస్టర్ కింద ఫైర్ ని పట్టుకోగలరా? అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.డిఫరెంట్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ లేడి ఓరియెంటెడ్ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని   త్వరలో రిలీజ్ చేస్తామ‌ని  శ్రీ ముఖి బిగ్ బాస్ షో నుంచి బయటకు రాగానే షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నామ‌ని తెలిపారు. 


 


 

Latest News
 
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM
'విశ్వంభర' కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ Wed, Apr 17, 2024, 08:30 PM