విడుదలైన ర‌విబాబు ఆవిరి ట్రైల‌ర్‌

by సూర్య | Fri, Oct 11, 2019, 01:00 AM

 విలక్షణ నటుడు. దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహిస్తూ.. నటిస్తున్న సినిమా  ‘ఆవిరి’. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది.  ట్రైలర్ ను కూడా ఆసక్తికరంగా మలిచారు అంటూ దర్శకుడు రవిబాబుపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.


 


 

Latest News
 
'రత్నం' సింగల్ షాట్ మేకింగ్ వీడియో రిలీజ్ కి టైమ్ లాక్ Thu, Apr 25, 2024, 02:22 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM