ఇష్క్‌ ఈజ్‌ రిస్క్‌ పాటలు విడుదల

by సూర్య | Thu, Oct 10, 2019, 07:13 PM

రవిచంద్ర, యుగా యుగేష్‌, సాయిశ్రీవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇష్క్‌ ఈజ్‌ రిస్క్‌. రాజ్‌కింగ్‌ దర్శకుడు. చంద్రశేఖర్‌ నిర్మాత. హైదరాబాద్‌లో పాటల్ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ వినోదానికి పెద్దపీట వేసి తెరకెక్కించిన చిత్రమిది. ప్రేమలో పదనిసలతో పాటు ప్రమాదాలూ ఉంటాయని సున్నితంగా చెబుతున్నామ న్నారు. యువతరానికి సంబంధించిన కథ ఇది. అందరికీ నచ్చేలా తీర్చిదిద్దామన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో సాగర్‌, డి.ఎస్‌.రావు, తదితరులు పాల్గొన్నారు. తాగుబోతు రమేష్‌, నల్లవేణు, బండ రఘు కీలక పాత్రలు పోషించారు.


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM