యాంక‌ర్ మంజుష కారుకొందోచ్‌

by సూర్య | Thu, Oct 10, 2019, 09:36 AM

కోట్లలో పారితోషకం తీసుకునే హీరోలు హీరోయిన్లు ఖ‌రీదైన‌ కార్లు కొన‌టం కొత్త కాదు.  కానీ ఈ మ‌ధ్య‌ బుల్లితెర నటీనటులు,యాంకర్లు సైతం తమ స్టేటస్,ఆదాయానికి తగ్గట్లు ఖరీదైన కార్లు కొంటూ వాటితో ఫోజులు ఇస్తున్నారు. తాజాగా హాట్ యాంకర్ మంజూష కూడా త‌ను కొనుగోలు చేసిన మెర్సిడీస్ బెంజ్ కారుతో ఇచ్చిన ఫోజు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిన్న చిన్న సినిమాల ఈవెంట్స్, సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేస్తూ అప్పుడప్పుడూ హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కొద్దిగా క్రేజ్ తెచ్చుకున్నమంజాష లగ్జరీ కారుని కొన్నట్లు ఫోటోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.ఇది చూసిన మంజూష ఫాలోవర్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.


 


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM