బెల్లంకొండ అట్ట‌ర్‌ఫ్లాప్ త‌మిళంలో రీమేక్‌

by సూర్య | Thu, Oct 10, 2019, 09:14 AM

నిర్మాత బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లో భారీ డిజాస్టర్ల జాబితాలో  కవచం కూడా ఒకటి.శ్రీనివాస్,కాజల్,మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన కవచం  తమిళంలో రీమేక్ చేసేందుకు  విష్ణు విశాల్  ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒక మంచి థ్రిల్లర్ సినిమాకి కావల్సినంత విషయం ఉన్న కథే  అయినా దానిని పకడ్బందీగా చెప్పడంలో దర్శకుడి అనుభవం సరిపోలేదు.  ఊహించని కొన్ని ట్విస్ట్ లు ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నా వాటిని మరోస్థాయికి తీసుకెళ్లడంతో దర్శకుడు విఫలం కావడంతో ఓ సాధారణ పోలీసు సినిమాగా మారిపోయింది.  ఈ సినిమా స్క్రీన్ ప్లేలో మార్పులు చేసి తమిళంలో విష్ణు విశాల్  చేయబోతున్నట్లు సమాచారం.


 


 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM