యూ ట్యూబ్ లో వెంకీమామ టీజ‌ర్‌కి అగ్రస్థానం

by సూర్య | Wed, Oct 09, 2019, 10:20 PM

దగ్గుబాటి, అక్కినేని హీరోలు కలిసి నటిస్తున్న తొలి మల్టీస్టారర్ సినిమా   వెంకీ మామ టీజర్ దసరా సందర్భంగా విడుదలై సంచ‌ల‌నం సృష్టిస్తోంది, విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ చిత్ర‌ టీజ‌ర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్ లో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతుండ‌టం విశేషం. 


 


 


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM