శరవేగంగా “నాకిదే ఫస్ట్ టైమ్” షూటింగ్

by సూర్య | Wed, Oct 09, 2019, 10:01 PM

శ్రీవల్లిక ప్రొడక్షన్స్ పతాకంపై చింటు కంచర్ల, కావ్య కీర్తి, అదిత్య రెడ్డి కె.ధనుష్ బాబు, సోఫియా ,ప్రధాన పాత్రల్లో ముస్కు రాం రెడ్డి దర్శకత్వంలో కురుపాల విజయ్ కుమార్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ “నాకిదే ఫస్ట్ టైమ్”. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో చిత్ర నిర్మాత విజయ్ కుమార్ మాట్లాడుతూ” మా డైరెక్టర్ రాం రెడ్డి చెప్పిన కథ అద్భుతం గా ఉంది. ఇదో చక్కటి ప్రేమ కధ. ఈ కధ లో అనేక ట్విస్టులు ఉంటాయి. మా మూవీ లో ప్రతి ఫ్రేమ్ చాలా రీచ్ గా ఉంటుంది. సింగర్ శ్రావణ భార్గవి పాడిన సాంగ్ ఈ చిత్రానికి హైలెట్ గా ఉంటుంది. ప్రేక్షకులను థ్రిల్ చేసే కమర్షియల్ అంశాలన్నీ ఈ చిత్రం లో పొందు పరచడం జరిగింది.  త్వ‌ర‌లో సెకండ్ షెడ్యూల్ ప్రారంబించి గోవా, అరకు లలో పాటల చిత్రీకరణ జరపనున్నాం.” అని చెప్పారాయ‌న‌.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM