వెంకీమామ న్యూ పోస్టర్

by సూర్య | Mon, Oct 07, 2019, 12:19 PM

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య  మామా అల్లుళ్ళుగా నటిస్తున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్.. ‘వెంకీమామ’.. ఈ మూవీకి బాబీ దర్శకుడు.. పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా లు హీరోయిన్స్.. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా వెంకీమామ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రేక్షకులకు, అభిమానులకు, తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. వెంకీ, చైతు, పాయల్, రాశీ ఖన్నా ట్రాక్టర్‌పై కూర్చుని ఉన్నారు. కాగా , ఈ మూవీ తొలి సాంగ్ ను రేపు విడుదల చేయనున్నారు.


 


 

Latest News
 
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM