విజ‌య్ ‘విజిల్’ పోస్టర్‌ను రిలీజ్

by సూర్య | Mon, Oct 07, 2019, 01:02 AM

త‌మిళ‌నాట  వ‌ర‌స విజ‌యాల‌తో నెంబ‌ర్ వ‌న్ స్థానం అందుకున్న  ఇళయ ద‌ళ‌ప‌తి విజయ్ ఇమేజ్  తాజాగా   అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తమిళంలో ‘బిగిల్’ అనే టైటిల్‌తో  ఈ  సినిమాను తెరకెక్కిస్తుండ‌గా  తెలుగులో  అనువ‌దిస్తున్న ఈ సినిమాకు  ‘విజిల్’ టైటిల్ ఖరారు చేసారు.  దసరా పండగ సందర్భంగా  ఈ సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసారు.  ఈ చిత్రాన్ని ఒలంపిక్స్ నేప‌థ్యంలో అక్క‌డ జ‌రిగే అన్యాయాల‌ను తెరకెక్కిస్తున్నాడు అట్లీ కుమార్.  ఇందులో విజ‌య్ ఫుట్ బాల్ కోచ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.  . ఈ సినిమాకు ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. వివేక్‌, యోగిబాబు, డేనియల్‌ బాలాజీ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇందులో న‌య‌న‌తార హీరోయిన్ కావ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. మ‌రి తెలుగులో విజ‌ల్ ఏమేర‌కు వినిపిస్తుందో చూడాలి. 


 


 

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM