ఉస్తాద్ భగత్ సింగ్‌లో తొలిప్రేమ పాట రీక్రియేషన్!

by సూర్య | Mon, Mar 16, 2026, 03:41 PM

పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం మార్చి 19న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో 'తొలిప్రేమ' చిత్రంలోని 'ఈ మనసే' పాటను రీక్రియేట్ చేస్తున్నట్లు అభిమానులకు సర్‌ప్రైజ్ అప్‌డేట్ అందించారు. 'తొలిప్రేమ'లో లవర్‌బాయ్‌గా కనిపించిన పవన్ కళ్యాణ్, ఈ సినిమాలో మాస్ అప్పీల్‌తో పాటు లవర్‌బాయ్‌గా ఎలా కనిపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, పార్థీబన్, గౌతమి, కేఎస్ రవికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Latest News
 
డెకాయిట్ మనసుతో తీసిన సినిమా: హీరో నాని Tue, Apr 14, 2026, 04:15 PM
ఎన్టీఆర్ 'డ్రాగన్' లో అలియా భట్ కీలక పాత్ర? Tue, Apr 14, 2026, 02:58 PM
మహేష్ బాబు 'వారణాసి' యాక్షన్ ఎపిసోడ్ లీక్ Tue, Apr 14, 2026, 12:13 PM
పిల్లలకు రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి: రామ్ చరణ్ Tue, Apr 14, 2026, 12:13 PM
రాకా'లో బన్నీతో నలుగురు స్టార్ హీరోయిన్లు! Tue, Apr 14, 2026, 12:12 PM