ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కు మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు

by సూర్య | Sun, Mar 15, 2026, 02:42 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ట్రైలర్‌పై స్పందిస్తూ, "మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో అన్నీ శుభాలే" అని ట్వీట్ చేశారు. ప్రతిస్పందనగా దర్శకుడు హరీష్ శంకర్, చిరంజీవి ప్రశంసలకు కృతజ్ఞతలు తెలిపారు.

Latest News
 
డెకాయిట్ మనసుతో తీసిన సినిమా: హీరో నాని Tue, Apr 14, 2026, 04:15 PM
ఎన్టీఆర్ 'డ్రాగన్' లో అలియా భట్ కీలక పాత్ర? Tue, Apr 14, 2026, 02:58 PM
మహేష్ బాబు 'వారణాసి' యాక్షన్ ఎపిసోడ్ లీక్ Tue, Apr 14, 2026, 12:13 PM
పిల్లలకు రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి: రామ్ చరణ్ Tue, Apr 14, 2026, 12:13 PM
రాకా'లో బన్నీతో నలుగురు స్టార్ హీరోయిన్లు! Tue, Apr 14, 2026, 12:12 PM