సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్?

by సూర్య | Sun, Mar 15, 2026, 11:56 AM

పాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన సుకుమార్ 'ఆర్య' నుంచి 'పుష్ప 2' వరకు దేవిశ్రీప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. అయితే, ఇప్పుడు రామ్ చరణ్‌తో చేయబోయే సినిమా కోసం సుకుమార్ వేరే సంగీత దర్శకుడిని తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దేవిశ్రీప్రసాద్ స్థానంలో అనిరుధ్‌ను తీసుకునే ఆలోచనలో సుకుమార్ ఉన్నారని, రామ్ చరణ్ కూడా ఆయన పేరునే సూచిస్తున్నారని తెలుస్తోంది.

Latest News
 
డెకాయిట్ మనసుతో తీసిన సినిమా: హీరో నాని Tue, Apr 14, 2026, 04:15 PM
ఎన్టీఆర్ 'డ్రాగన్' లో అలియా భట్ కీలక పాత్ర? Tue, Apr 14, 2026, 02:58 PM
మహేష్ బాబు 'వారణాసి' యాక్షన్ ఎపిసోడ్ లీక్ Tue, Apr 14, 2026, 12:13 PM
పిల్లలకు రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి: రామ్ చరణ్ Tue, Apr 14, 2026, 12:13 PM
రాకా'లో బన్నీతో నలుగురు స్టార్ హీరోయిన్లు! Tue, Apr 14, 2026, 12:12 PM