అనసూయ పై తప్పుడు పోస్టులు పెడుతున్న వ్యక్తి అరెస్ట్

by సూర్య | Sat, Mar 14, 2026, 04:19 PM

సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై కొంతకాలంగా సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్, అసభ్యకర పోస్టులు వస్తున్నాయి. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు, ఈ కేసులో ఏపీలోని కడప జిల్లా పులివెందులకు చెందిన జనార్దన్‌ను నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో నివసిస్తున్న అతడు, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అనసూయ నకిలీ వీడియోలను తయారు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Latest News
 
రూ.3 వేల కోట్లతో 'ధురంధర్' చిత్రం సరికొత్త చరిత్ర Thu, Apr 16, 2026, 02:23 PM
సినిమా ఐపీఎల్ మ్యాచ్ కన్నా బాగుంటుంది: తిరువీర్ Thu, Apr 16, 2026, 12:36 PM
'పెద్ది' సినిమా విడుదల వాయిదా.. కారణాలు ఇవే! Thu, Apr 16, 2026, 11:30 AM
విజయ్ దేవరకొండ ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్! Wed, Apr 15, 2026, 01:56 PM
బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ లో మృణాల్ ఠాకూర్ Wed, Apr 15, 2026, 01:55 PM