సల్మాన్ ఖాన్ సరసన నటించనున్న సమంత!

by సూర్య | Mon, Mar 09, 2026, 08:15 PM

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, రాజ్ & డీకేల కాంబినేషన్‌లో రాబోయే భారీ ప్రాజెక్టులో టాలీవుడ్ క్వీన్ సమంత హీరోయిన్‌గా నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి సిరీస్‌లతో సమంత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకులతో ఆమెకున్న అనుబంధం కారణంగా, సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్టులో సమంతనే హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే, సల్మాన్, సమంత మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది.

Latest News
 
డెకాయిట్ మనసుతో తీసిన సినిమా: హీరో నాని Tue, Apr 14, 2026, 04:15 PM
ఎన్టీఆర్ 'డ్రాగన్' లో అలియా భట్ కీలక పాత్ర? Tue, Apr 14, 2026, 02:58 PM
మహేష్ బాబు 'వారణాసి' యాక్షన్ ఎపిసోడ్ లీక్ Tue, Apr 14, 2026, 12:13 PM
పిల్లలకు రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి: రామ్ చరణ్ Tue, Apr 14, 2026, 12:13 PM
రాకా'లో బన్నీతో నలుగురు స్టార్ హీరోయిన్లు! Tue, Apr 14, 2026, 12:12 PM