మనోజ్ బాజ్‌పేయీ కొత్త చిత్రం ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ పేరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

by సూర్య | Thu, Feb 12, 2026, 03:48 PM

దర్శకుడు నీరజ్ పాండే, మనోజ్ బాజ్‌పేయీ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ సినిమా టైటిల్‌పై వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చేరింది. ఒక వర్గాన్ని కించపరిచేలా పేరు ఉందని బ్రాహ్మణ సంఘం పిటిషన్ దాఖలు చేయగా, సుప్రీంకోర్టు చిత్ర బృందంపై మండిపడింది. సమాజంలో ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపే అధికారం ఎవరికీ లేదని, వెంటనే సినిమా పేరు మార్చాలని కోర్టు ఆదేశించింది. కొత్త టైటిల్‌ను కోర్టుకు తెలియజేసి, ఏ వర్గాన్నీ కించపరచడం లేదని అఫిడవిట్ దాఖలు చేస్తేనే విడుదలకు అనుమతిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా పడింది.

Latest News
 
ఈ ఇద్దరు హీరోలతో ఇక నటించను: నయనతార Tue, Mar 10, 2026, 12:12 PM
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి Tue, Mar 10, 2026, 12:11 PM
వారణాసిలో కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిన Mahesh Babu.. ఫోటోలు ట్రెండింగ్ Mon, Mar 09, 2026, 10:42 PM
Dandupalyam హీరోయిన్ ట్రాన్స్‌ఫర్మేషన్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో Mon, Mar 09, 2026, 10:39 PM
'మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది'.. Ahaలో మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ Mon, Mar 09, 2026, 10:29 PM