|
|
by సూర్య | Sun, Feb 08, 2026, 12:41 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు–దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌కు భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధమవుతోంది. వారణాసి గ్లింప్స్ ఈవెంట్‌లో మహేష్ డ్రెస్సింగ్ నుంచి స్టేజ్ ఎంట్రీ వరకు రాజమౌళి టీమ్ డిజైన్ చేసినట్లు టాలీవుడ్‌లో చర్చ. “బాహుబలి”, “ఆర్ఆర్ఆర్” తరహా గ్రాండ్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గ్లోబల్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుండగా, ఈ ప్రాజెక్ట్ కొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
Latest News