టైగర్ ష్రాఫ్ కోసం దిశా పటానీ బహిరంగ వ్యాఖ్యలు

by సూర్య | Sat, Jan 24, 2026, 07:13 PM

నటి దిశా పటానీ తన ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. టైగర్‌ను ఇంప్రెస్ చేయడానికే జిమ్నాస్టిక్స్, ఫైర్ రింగ్ ఫ్లిప్స్ నేర్చుకున్నానని దిశా వెల్లడించింది. ఇప్పటివరకు ‘కేవలం స్నేహితులం’ అంటూ వచ్చిన ఈ జంట, ఇప్పుడు స్నేహానికి మించి అడుగు వేయాలన్న సంకేతాలు దిశా మాటల్లో కనిపిస్తున్నాయి. టైగర్ నెమ్మదిగా స్పందిస్తాడని చెప్పిన దిశా, అతడూ మనసు విప్పి మాట్లాడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

Latest News
 
Raja Saab OTT Release: స్ట్రీమింగ్‌లో టాప్ ట్రెండింగ్‌గా ప్రభాస్ సినిమా Thu, Feb 12, 2026, 08:45 PM
గ్లామరస్‌గా ప్రగ్యా జైస్వాల్... Thu, Feb 12, 2026, 07:43 PM
ఆగష్టు 21 నాని 'ది ప్యారడైజ్' విడుదల Thu, Feb 12, 2026, 07:37 PM
హే భగవాన్ మూవీ కథ ఊహించి చెబితే రూ.20 వేల బహుమతి! Thu, Feb 12, 2026, 07:34 PM
మనోజ్ బాజ్‌పేయీ కొత్త చిత్రం ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ పేరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. Thu, Feb 12, 2026, 03:48 PM