టీవీల్లోకి ‘కాంతార: చాప్టర్-1’ మూవీ

by సూర్య | Fri, Jan 23, 2026, 07:55 PM

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన 'కాంతార: చాప్టర్-1' సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. శనివారం సా.6 గంటలకు జీతెలుగు ఛానల్‌లో ఈ సినిమా ప్రసారం కానుంది. 'కాంతార' సినిమాకి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ డివోషనల్ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.850 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Latest News
 
Raja Saab OTT Release: స్ట్రీమింగ్‌లో టాప్ ట్రెండింగ్‌గా ప్రభాస్ సినిమా Thu, Feb 12, 2026, 08:45 PM
గ్లామరస్‌గా ప్రగ్యా జైస్వాల్... Thu, Feb 12, 2026, 07:43 PM
ఆగష్టు 21 నాని 'ది ప్యారడైజ్' విడుదల Thu, Feb 12, 2026, 07:37 PM
హే భగవాన్ మూవీ కథ ఊహించి చెబితే రూ.20 వేల బహుమతి! Thu, Feb 12, 2026, 07:34 PM
మనోజ్ బాజ్‌పేయీ కొత్త చిత్రం ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ పేరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. Thu, Feb 12, 2026, 03:48 PM