'లవ్ స్టోరీ'.. ప్రేమికుల దినోత్సవం నాడు రీ-రిలీజ్

by సూర్య | Fri, Jan 23, 2026, 07:49 PM

నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన 'లవ్ స్టోరీ' సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రీ-రిలీజ్ కానుంది. తెలంగాణ గ్రామానికి చెందిన డాన్సర్‌గా నాగ చైతన్య, అద్భుత నటనతో సాయి పల్లవి ఆకట్టుకున్నారు. కుల, వర్గ భేదాలను దాటిన వీరి ప్రేమ కథ, గ్రామీణ తెలంగాణ జీవనశైలిని సున్నితంగా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. 'నీ చిత్రమ్ చూసి', 'సారంగ దరియా' పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. 2021లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

Latest News
 
Raja Saab OTT Release: స్ట్రీమింగ్‌లో టాప్ ట్రెండింగ్‌గా ప్రభాస్ సినిమా Thu, Feb 12, 2026, 08:45 PM
గ్లామరస్‌గా ప్రగ్యా జైస్వాల్... Thu, Feb 12, 2026, 07:43 PM
ఆగష్టు 21 నాని 'ది ప్యారడైజ్' విడుదల Thu, Feb 12, 2026, 07:37 PM
హే భగవాన్ మూవీ కథ ఊహించి చెబితే రూ.20 వేల బహుమతి! Thu, Feb 12, 2026, 07:34 PM
మనోజ్ బాజ్‌పేయీ కొత్త చిత్రం ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ పేరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. Thu, Feb 12, 2026, 03:48 PM