'ఎల్లమ్మ'తో ప్రేక్షకుల ముందుకు బలగం డైరెక్టర్ వేణు

by సూర్య | Tue, Jan 13, 2026, 07:46 PM

హాస్య నటుడిగా కెరీర్ ప్రారంభించి, 'బలగం' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందిన వేణు యెల్దండి, తన తదుపరి చిత్రం 'ఎల్లమ్మ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ జనవరి 15న సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా, దేవీశ్రీ ప్రసాద్ హీరోగా డెబ్యూ చేసే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Latest News
 
ఆయన మాట వింటే ఇలా ఉండేవాడిని కాదు: అర్జున్ సర్జా Sat, Feb 07, 2026, 03:49 PM
తరుణ్ భాస్కర్ హీరోగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్.. టీజర్ డేట్ ఫిక్స్! Sat, Feb 07, 2026, 03:09 PM
‘వారణాసి’ సినిమా అంతా ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌ కాదు: రాజమౌళి Sat, Feb 07, 2026, 03:06 PM
జన నాయగన్ రిలీజ్ కు అడ్డంకులు తొలగింపు? Sat, Feb 07, 2026, 03:03 PM
రిటైర్మెంట్ వార్తలపై స్పష్టతనిచ్చిన విక్రాంత్ మాస్సే Sat, Feb 07, 2026, 12:53 PM