'నారీ నారీ నడుమ మురారి'పై భారీ అంచనాలు

by సూర్య | Tue, Jan 13, 2026, 07:45 PM

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కు సంక్రాంతి సీజన్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో సంక్రాంతికి విడుదలైన ఆయన సినిమాలు 'ఎక్స్‌ప్రెస్ రాజా' (2016), 'శతమానం భవతి' (2017) భారీ చిత్రాల పోటీ ఉన్నా ఘన విజయాలు సాధించాయి. 'శతమానం భవతి'కి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు శర్వానంద్ నటించిన 'నారీ నారీ నడుమ మురారి' సినిమాను జనవరి 14, 2026న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Latest News
 
ఆయన మాట వింటే ఇలా ఉండేవాడిని కాదు: అర్జున్ సర్జా Sat, Feb 07, 2026, 03:49 PM
తరుణ్ భాస్కర్ హీరోగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్.. టీజర్ డేట్ ఫిక్స్! Sat, Feb 07, 2026, 03:09 PM
‘వారణాసి’ సినిమా అంతా ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌ కాదు: రాజమౌళి Sat, Feb 07, 2026, 03:06 PM
జన నాయగన్ రిలీజ్ కు అడ్డంకులు తొలగింపు? Sat, Feb 07, 2026, 03:03 PM
రిటైర్మెంట్ వార్తలపై స్పష్టతనిచ్చిన విక్రాంత్ మాస్సే Sat, Feb 07, 2026, 12:53 PM