శివ కార్తికేయ‌న్ 'ప‌రాశ‌క్తి'తో మ‌రో ఫ్లాపు

by సూర్య | Tue, Jan 13, 2026, 07:39 PM

అమ‌ర‌న్ సినిమాతో స‌క్సెస్ అందుకున్న శివ కార్తికేయ‌న్, ఆ త‌ర్వాత వ‌చ్చిన మ‌ద‌రాసి, ప‌రాశ‌క్తి సినిమాల‌తో నిరాశ‌ప‌రిచారు. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌ద‌రాసి తెలుగులో పెద్ద‌గా ఆడ‌లేదు. సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ప‌రాశ‌క్తికి కూడా మిశ్రమ స్పందన వ‌చ్చి, నెగిటివ్ టాక్ గా మారింది. క‌లెక్ష‌న్లు డ్రాప్ అవుతుండ‌టంతో, ప‌రాశ‌క్తి టీమ్ కంగారు ప‌డుతోంది. భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిర్మాత‌ల‌కు కూడా న‌ష్టాల‌నే మిగల్చ‌నుంది.

Latest News
 
ఆయన మాట వింటే ఇలా ఉండేవాడిని కాదు: అర్జున్ సర్జా Sat, Feb 07, 2026, 03:49 PM
తరుణ్ భాస్కర్ హీరోగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్.. టీజర్ డేట్ ఫిక్స్! Sat, Feb 07, 2026, 03:09 PM
‘వారణాసి’ సినిమా అంతా ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌ కాదు: రాజమౌళి Sat, Feb 07, 2026, 03:06 PM
జన నాయగన్ రిలీజ్ కు అడ్డంకులు తొలగింపు? Sat, Feb 07, 2026, 03:03 PM
రిటైర్మెంట్ వార్తలపై స్పష్టతనిచ్చిన విక్రాంత్ మాస్సే Sat, Feb 07, 2026, 12:53 PM