‘పీఆర్‌’ ఎత్తుగడలు.. మరో స్థాయికి వెళ్లాయి: తాప్సీ

by సూర్య | Tue, Jan 13, 2026, 04:24 PM

నటి తాప్సీ పన్ను బాలీవుడ్ పబ్లిసిటీ సంస్కృతిపై స్పందించారు. గత రెండేళ్లలో హిందీ చిత్ర పరిశ్రమలో పీఆర్‌ వ్యూహాలు తీవ్ర స్థాయికి చేరాయని, ప్రమోషన్ అంటే కేవలం తమ పనిని హైలైట్ చేసుకోవడమే కాకుండా, ఇతరులను కించపరిచేలా మారిందని ఆమె పేర్కొన్నారు. తమను ప్రమోట్ చేసుకోవడానికి, ఇతరులను కించపరచడానికి పీఆర్‌ టీమ్‌లకు డబ్బులు చెల్లించాల్సి వస్తోందని, అయితే తాను ఆ ట్రెండ్‌కు దూరంగా ఉన్నానని తాప్సీ తెలిపారు.

Latest News
 
ఈ ఇద్దరు హీరోలతో ఇక నటించను: నయనతార Tue, Mar 10, 2026, 12:12 PM
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి Tue, Mar 10, 2026, 12:11 PM
వారణాసిలో కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిన Mahesh Babu.. ఫోటోలు ట్రెండింగ్ Mon, Mar 09, 2026, 10:42 PM
Dandupalyam హీరోయిన్ ట్రాన్స్‌ఫర్మేషన్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో Mon, Mar 09, 2026, 10:39 PM
'మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది'.. Ahaలో మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ Mon, Mar 09, 2026, 10:29 PM