ప్రభాస్ 'ది రాజా సాబ్' .. 4 రోజుల్లో రూ.201 కోట్లు వసూలు

by సూర్య | Tue, Jan 13, 2026, 04:05 PM

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జనవరి 9న విడుదలైన ఈ హారర్-కామెడీ ఎంటర్‌టైనర్.. మిక్స్‌డ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.201 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రత్యేకించి మూడో రోజు వసూళ్లు రెండో రోజుకంటే ఎక్కువగా ఉండటం విశేషం. సంక్రాంతి సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Latest News
 
ఈ ఇద్దరు హీరోలతో ఇక నటించను: నయనతార Tue, Mar 10, 2026, 12:12 PM
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి Tue, Mar 10, 2026, 12:11 PM
వారణాసిలో కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిన Mahesh Babu.. ఫోటోలు ట్రెండింగ్ Mon, Mar 09, 2026, 10:42 PM
Dandupalyam హీరోయిన్ ట్రాన్స్‌ఫర్మేషన్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో Mon, Mar 09, 2026, 10:39 PM
'మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది'.. Ahaలో మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ Mon, Mar 09, 2026, 10:29 PM