రాఖీ సినిమాలో భయపెట్టి, ఇప్పుడు ప్రొఫెసర్‌గా ఆకట్టుకుంటున్నా: రవివర్మ

by సూర్య | Tue, Jan 13, 2026, 03:00 PM

తన కెరీర్, నటనపై ప్యాషన్ గురించి టాలీవుడ్ నటుడు రవివర్మ ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. తాను 'రాఖీ' సినిమాలోని పాత్ర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందని, కొందరు ట్రామాకు గురయ్యారని చెప్పారు. రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు 'టాక్సీవాలా'లో ప్రొఫెసర్‌గా, 'శంభాల'లో రాములుగా కనిపిస్తున్నానని వివరించారు. 'శంభాల' చిత్రంలో వీఎఫ్ఎక్స్ షాట్ల కోసం తన బాడీ లాంగ్వేజ్‌ను సిద్ధం చేసుకున్నానని అన్నారు. టైప్‌కాస్టింగ్‌పై మాట్లాడుతూ మహిళలపై హింస, డ్రగ్ అడిక్ట్ లాంటి పాత్రలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM