9 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్ము రేపుతున్న'దంగల్' మూవీ!

by సూర్య | Mon, Jan 12, 2026, 02:12 PM

2016లో విడుదలైన 'దంగల్' చిత్రం, విడుదలైన 9 ఏళ్ల తర్వాత కూడా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా, హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఆయన తన కూతుళ్లను అంతర్జాతీయ రెజ్లర్లుగా తీర్చిదిద్దడానికి పడిన ఆరాటం, సమాజంపై చేసిన పోరాటం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సుదీర్ఘ నిడివి ఉన్నప్పటికీ, ఈ సినిమాను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. లేటెస్ట్ బిగ్ బడ్జెట్ సినిమాలను సైతం పక్కకు నెట్టి టాప్ లిస్టులో నిలవడం విశేషం.

Latest News
 
పాప్ సింగర్ రిహన్న ఇంటిపై కాల్పులు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం Tue, Mar 10, 2026, 12:46 PM
ఈ ఇద్దరు హీరోలతో ఇక నటించను: నయనతార Tue, Mar 10, 2026, 12:12 PM
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి Tue, Mar 10, 2026, 12:11 PM
వారణాసిలో కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిన Mahesh Babu.. ఫోటోలు ట్రెండింగ్ Mon, Mar 09, 2026, 10:42 PM
Dandupalyam హీరోయిన్ ట్రాన్స్‌ఫర్మేషన్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో Mon, Mar 09, 2026, 10:39 PM