సోగ్గాడు సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం ఇదే: రవిబాబు

by సూర్య | Mon, Jan 12, 2026, 10:38 AM

టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కెరీర్ లో కీలకమైన 'సోగ్గాడు' సినిమా గురించి మాట్లాడుతూ, ఈ సినిమాను రూ. 2.75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించామని, అయితే అగ్రతారలైన తరుణ్, ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్‌లతో చేయాలనుకున్నా, ఉదయ్ కిరణ్ చివరి నిమిషంలో సినిమా చేయడానికి నిరాకరించడంతో, అతని స్థానంలో హిందీ నటుడు జుగల్ హన్స్‌రాజ్‌ను తీసుకున్నామని తెలిపారు. ఈ నిర్ణయమే సినిమా ప్లాప్ అవ్వడానికి కారణమని పేర్కొన్నారు.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM