దాసరి నారాయణరావు నాకు తాతయ్య: డింపుల్ హయతి

by సూర్య | Mon, Jan 12, 2026, 10:36 AM

హైదరాబాద్‌కు చెందిన నటి డింపుల్ హయతి, సినీ రంగంలోకి తన కుటుంబ నేపథ్యాన్ని ఉపయోగించుకోకుండానే ప్రవేశించారు.స్వర్గీయ దర్శకులు దాసరి నారాయణరావు తాతయ్య అవుతారని, నానమ్మ ప్రముఖ సీనియర్ నటి ప్రభ అని వెల్లడించారు. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ విషయాలు వెల్లడించిన డింపుల్, తన కుటుంబ సభ్యులు మొదట్లో తన సినీ ప్రవేశాన్ని వ్యతిరేకించినా, తన పట్టుదలతో ప్రోత్సహించారని తెలిపింది. జనవరి 13న విడుదల కానున్న ఈ సినిమాలో రవితేజ సరసన నటిస్తున్న డింపుల్, తన పాత్ర మునుపటి చిత్రాల కంటే భిన్నంగా ఉంటుందని, ఈ సినిమా తనకు విజయాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM