ప్రేమ, పెళ్లి పుకార్లపై నటి మీనాక్షి చౌదరి క్లారిటీ

by సూర్య | Sun, Jan 11, 2026, 03:04 PM

తనపై వస్తున్న ప్రేమ, పెళ్లి పుకార్లపై హీరోయిన్ మీనాక్షి చౌదరి స్పందించారు. ఇటీవల యంగ్ హీరో సుశాంత్‌తో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందిస్తూ.. సుశాంత్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకు మించి ఎలాంటి బంధం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. జనవరి 14న ఆమె నటించిన 'అనగనగ ఒకరాజు' చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. SMలో వచ్చే పుకార్లను చూసి నవ్వుకుంటానని, వాటిని వ్యక్తిగతంగా తీసుకోనని తెలిపారు.

Latest News
 
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM
మహేష్-రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్: భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం Sun, Feb 08, 2026, 12:41 PM