విలన్ అవతారమెత్తుతున్న హీరోలు

by సూర్య | Sun, Jan 11, 2026, 03:00 PM

మార్కెట్ డల్‌గా ఉండటంతో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, మాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్, శాండిల్ వుడ్ స్టార్ యశ్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలు విలన్ పాత్రలు పోషించడానికి ఆసక్తి చూపుతున్నారు. అభిషేక్ బచ్చన్ 'కింగ్' సినిమాలో షారూఖ్‌తో తలపడనున్నారు. పృధ్వీరాజ్ సుకుమారన్ మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో 'వారణాసి'లో రణ కుంభ రోల్ చేస్తున్నారు. యశ్ 'టాక్సిక్' తర్వాత భారీ బడ్జెట్ 'రామాయణం'లో రావణుడిగా కనిపించనున్నారు. విజయ్ సేతుపతి 'జవాన్' తర్వాత కూడా 'మహారాజా', 'తలైవన్ తలైవి' వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు చేస్తున్నారు.

Latest News
 
ఈ ఇద్దరు హీరోలతో ఇక నటించను: నయనతార Tue, Mar 10, 2026, 12:12 PM
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి Tue, Mar 10, 2026, 12:11 PM
వారణాసిలో కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిన Mahesh Babu.. ఫోటోలు ట్రెండింగ్ Mon, Mar 09, 2026, 10:42 PM
Dandupalyam హీరోయిన్ ట్రాన్స్‌ఫర్మేషన్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో Mon, Mar 09, 2026, 10:39 PM
'మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది'.. Ahaలో మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ Mon, Mar 09, 2026, 10:29 PM