స‌మంత కొత్త పంథా.. హీరోల్లేకుండా యాక్ష‌న్ అవ‌తారం!

by సూర్య | Sun, Jan 11, 2026, 02:58 PM

కెరీర్‌పై సందేహాలు వచ్చిన దశలో సమంత తన పంథా మార్చుకుని ముందుకు సాగుతోంది. ఆరోగ్య సమస్యలు, వరుస ఫ్లాపుల తర్వాత విరామం తీసుకున్న ఆమె, నిర్మాతగా కూడా మారింది. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ సినిమాతో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో సమంతే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. హీరోలపై ఆధారపడకుండా యాక్షన్ పాత్రల్లో మెరుస్తూ కొత్త దారిలో వెళ్తోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM