ప్రముఖ సింగర్ ప్రశాంత్ తమంగ్ కన్నుమూత

by సూర్య | Sun, Jan 11, 2026, 02:55 PM

ఇండియన్ ఐడల్(2007) విజేత, సింగర్ ప్రశాంత్ తమంగ్ ఆదివారం న్యూఢిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. ఇవాళ ఉదయం కార్డియాక్ అరెస్ట్ తో ఆయన తుది శ్వాస విడిచారు. 'పాతాళ్ లోక్' సీజన్-2 లో నటించి తమంగ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డార్జిలింగ్లో పుట్టిన ప్రశాంత్.. కోల్‌కతా పోలీస్ గా కెరీర్ మొదలుపెట్టి మ్యూజిక్ వైపు అడుగులు వేశారు. నేపాల్లో పాపులర్ సింగర్ గా ఎదిగి 'గోర్ఖా పల్టాన్' సినిమాతో హీరోగా మారారు.

Latest News
 
రూ.3 వేల కోట్లతో 'ధురంధర్' చిత్రం సరికొత్త చరిత్ర Thu, Apr 16, 2026, 02:23 PM
సినిమా ఐపీఎల్ మ్యాచ్ కన్నా బాగుంటుంది: తిరువీర్ Thu, Apr 16, 2026, 12:36 PM
'పెద్ది' సినిమా విడుదల వాయిదా.. కారణాలు ఇవే! Thu, Apr 16, 2026, 11:30 AM
విజయ్ దేవరకొండ ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్! Wed, Apr 15, 2026, 01:56 PM
బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ లో మృణాల్ ఠాకూర్ Wed, Apr 15, 2026, 01:55 PM