జనవరి 14న కార్తి ‘అన్నగారు వస్తారు’ మూవీ రిలీజ్

by సూర్య | Sat, Jan 10, 2026, 07:05 PM

కార్తి కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘వా వాతియర్‌’ను తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. గత నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా నిర్మాతలు విడుదల తేదీని ఖరారు చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM