ఐశ్వర్యా రాజేష్ 'ఓ.. సుకుమారీ' లుక్ విడుదల

by సూర్య | Sat, Jan 10, 2026, 07:04 PM

పాన్ ఇండియా చిత్రం 'ఓ.. సుకుమారీ' లో యంగ్ హీరో తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటిస్తున్నారు. అయితే ఐశ్వర్యా రాజేష్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనున్న లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ దర్శకత్వం పరిచయం కానుంది. దామిని అనే సాంప్రదాయ యువతిగా ఐశ్వర్య నటిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Latest News
 
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM
మహేష్-రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్: భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం Sun, Feb 08, 2026, 12:41 PM