మరో 2 సినిమాల టికెట్ ధరలు పెంచిన ప్రభుత్వం

by సూర్య | Sat, Jan 10, 2026, 06:55 PM

AP: సంక్రాంతి రేసులో ఉన్న మరో 2 సినిమాల టికెట్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’, రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరను రూ.50, మల్టీప్లెక్సులలో రూ.75 వరకు పెంచుకోవచ్చు. ఈ ధరల పెంపు సినిమా విడుదలైన తేదీ నుండి 10 రోజుల వరకు అమలులో ఉంటుంది.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM