‘రాయుడి గారి తాలుకా’ నుంచి ‘జాతరొచ్చింది’ లిరికల్ సాంగ్ విడుదల

by సూర్య | Sat, Jan 10, 2026, 02:38 PM

శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న ‘రాయుడి గారి తాలుకా’ చిత్రం నుంచి ‘జాతరొచ్చింది’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నగేష్ గౌరీష్ సంగీతం సమకూర్చారు. గాయని జయశ్రీ ఈ పాటను ఆలపించారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సుమన్, కిట్టయ్య వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM