మూడు వారాల్లోనే ఓటీటీలోకి దండోరా సినిమా

by సూర్య | Sat, Jan 10, 2026, 01:43 PM

నటుడు శివాజీ నటించిన 'దండోరా' సినిమా థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి రానుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. పరువు హత్య, అగ్ర-బలహీన వర్గాల మధ్య ఆధిపత్యం వంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహించారు. శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM