నేడు రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ప్రీ-రిలీజ్ ఈవెంట్

by సూర్య | Sat, Jan 10, 2026, 10:42 AM

రవితేజ నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జనవరి 10న హైదరాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. జనవరి 7న విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌కు చేరుకుంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర తారాగణం, సాంకేతిక నిపుణులు పాల్గొంటారు.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM