ఓటీటీలో దుమ్మురేపుతోన్న ‘జిగ్రీస్' సినిమా

by సూర్య | Fri, Jan 09, 2026, 07:49 PM

నవంబర్ 14న విడుదలైన ‘జిగ్రీస్' సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో కృష్ణ వోడపల్లి నిర్మించిన ఈ చిత్రం కుటుంబంతో కలిసి చూసేలా అద్భుతమైన భావోద్వేగాలతో, హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యువ నటీనటుల నటన, సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన ట్రైలర్, సయ్యద్ కమ్రాన్ సంగీతం, ఈశ్వరదిత్య డీవోపీ, చాణక్య రెడ్డి ఎడిటింగ్ సినిమాకు బలాన్ని చేకూర్చాయి. ఈ వీకెండ్‌లో ఈ క్లీన్ ఎంటర్‌టైనర్‌ను తప్పక చూడాలని సూచిస్తున్నారు.

Latest News
 
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM
మహేష్-రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్: భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం Sun, Feb 08, 2026, 12:41 PM