'పెద్ది'తో బ్రేక్.. జాన్వి కపూర్ టాలీవుడ్ ఆశలు..!

by సూర్య | Fri, Jan 09, 2026, 03:58 PM

శ్రీదేవి తనయ జాన్వి కపూర్ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. 'దడక్'తో ఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత పెద్దగా విజయాలు సాధించలేకపోయింది. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర'లో నటించినా, పాత్రకు ప్రాధాన్యత లేదని భావిస్తోంది. ప్రస్తుతం చరణ్‌తో 'పెద్ది' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి-శ్రీదేవి జంటను తలపించేలా జాన్వి-చరణ్ జోడీ ఉంటుందని అంటున్నారు. 'పెద్ది'తో మంచి బ్రేక్ వస్తే, జాన్వికి తెలుగులో అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM