రాజాసాబ్ టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో పిటిషన్

by సూర్య | Fri, Jan 09, 2026, 02:23 PM

ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. న్యాయవాది శ్రీనివాస్ ఈ విషయాన్ని సింగిల్ బెంచ్ జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం మెమో జారీ చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై త్వరలోనే విచారణ జరగనుంది. నిన్న టికెట్ రేట్లు పెంచకపోవడంతో సినిమా మేకర్స్ ప్రీమియర్స్ రద్దు చేసుకున్నారు. చివరికి అర్ధరాత్రి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM