ప్రెగ్నెన్సీ రూమర్స్‌.. స్పందించిన నటి అవికా గోర్

by సూర్య | Fri, Jan 09, 2026, 11:30 AM

సోషల్‌ మీడియాలో నటి అవికా గోర్ పెట్టిన ‘కొత్త ప్రారంభం’ పోస్టు ఇటీవల చర్చనీయాంశమైంది. దీంతో ఆమె తల్లి కాబోతున్నారన్న ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తలను అవికా ఖండించారు. తాను గర్భవతినన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవి పూర్తిగా రూమర్స్‌ అని స్పష్టం చేశారు. అభిమానులు త్వరగా అంచనాలకు రావొద్దని సూచించారు. అయితే త్వరలోనే ఓ మంచి శుభవార్తను వెల్లడిస్తానని తెలిపారు. దీంతో ఆమె కొత్త సినిమా అప్‌డేట్‌ కావొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.

Latest News
 
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM
మహేష్-రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్: భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం Sun, Feb 08, 2026, 12:41 PM